KL Rahul Explains Mentor Ms Dhoni Importance For Team India || Oneindia Telugu

2021-10-20 41

What MS Dhoni brings to the table as Team India's mentor? KL Rahul opens up on ex-captain's new role
#MsDhoni
#t20worldcup2021
#Teamindia
#KlRahul
#ViratKohli
#RohitSharma
#Bcci
#IndVSPak

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మించిన మెంటార్ లేడని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ధోనీ ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌ ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కఠిన పోరాటాలకు సిద్ధమవుతున్న టీమిండియాకు ధోనీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఐపీఎల్‌ 2021 ఫైనల్‌.. ధోనీ చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ అని తామెవరమూ అనుకోవట్లేదని రాహుల్‌ తెలిపాడు.